ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

58చూసినవారు
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కర్ణాటకలోని మంగళూరులో తెలంగాణకు చెందిన బానోత్ దుర్గ నివసిస్తున్నారు. సోమవారం కంకనాడి ఫాదర్ ముల్లర్ ఆస్పత్రిలో  ఆమె ప్రసవించారు. 1 కిలో, 1.2 కిలోలు, 800 గ్రాములు, 900 గ్రాముల బరువుతో చిన్నారులు జన్మించారని, 7 లక్షల మంది గర్భిణీల్లో ఒకరు మాత్రమే నలుగురి పిల్లలకు జన్మనిస్తారని గైనకాలజిస్ట్ జోలీన్ డిఅల్మేడా చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్