Nov 11, 2024, 11:11 IST/
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే పడుకో: CM రేవంత్
Nov 11, 2024, 11:11 IST
మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ విసిరారు. '10 నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో తెలుసు అంటున్నారు.. కోల్పోయింది వాళ్ళ కుటంబంలో నాలుగు ఉద్యోగాలు మాత్రమే. 10 నెలలుగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఈ 10 నెలల్లో న్యాయం చేశాం. కేసీఆర్ ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే పడుకో' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.