టీడీపీకి కొత్త రెక్క‌లు.. పార్టీకి ఇబ్బందులు!

58చూసినవారు
టీడీపీకి కొత్త రెక్క‌లు.. పార్టీకి ఇబ్బందులు!
AP: కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీలో కొత్త నేత‌ల జోరు.. హుషారు పెరుగుతోంది. కొత్త‌గా అనేకమంది నాయకుల‌కు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. వీరంతా దూకుడుగా ఉన్నారు. ఎవ‌రూ ఎవ‌రినీ తీసిపోని విధంగా దూసుకుపోతున్నారు. అయితే కొంద‌రు సొంత అజెండాల ప్ర‌కారం ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. దీని వ‌ల్ల కొత్త నేత‌ల దూకుడు పెరిగి.. పార్టీ ప‌టిష్ట‌త‌కు ఇబ్బందులు వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :