టమోటాలకు పోలీస్ బందోబస్తు (VIDEO)

73చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక వింత దృశ్యం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్నారు. అసలు విషయం ఏంటంటే.. టమోటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్