ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు: చంద్రబాబు

84చూసినవారు
ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు: చంద్రబాబు
AP: గత ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధిస్తున్నా గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి పరిష్కార మార్గం దొరకడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగుచేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్