పెండింగ్ లో ఉన్న స్థానాలపై పవన్ కసరత్తు

69చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్థానాలపై పవన్ కసరత్తు
పెండింగ్‌లో ఉన్న స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేపట్టారు. ఈ నెల 30లోపు అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు.

ట్యాగ్స్ :