ఓట్ల పండగకు వేళాయె

80చూసినవారు
ఓట్ల పండగకు వేళాయె
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ జరగనుంది. ఏపీ 25, తెలంగాణ 17 సహా యూపీ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్ 8, పశ్చిమబెంగాల్ 8, బిహార్ 5, ఒడిశా 4, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఏపీలో 175, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్