రేషన్ కార్డు చూపించి ఓటు వేయొచ్చా?

78చూసినవారు
రేషన్ కార్డు చూపించి ఓటు వేయొచ్చా?
ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 ఐడీ కార్డుల్లో దేని సహాయంతోనైనా ఓటు వేయొచ్చు. అయితే రేషన్ కార్డు తీసుకెళ్లి ఓటు వేసేందుకు మాత్రం అర్హత ఉండదని అధికారులు తెలిపారు. రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా పరిగణించబోమని స్పష్టం చేశారు. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ కార్డు, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు లాంటివి తీసుకెళ్లొచ్చు.

సంబంధిత పోస్ట్