పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

54చూసినవారు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన
కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. నిరాశ్రయులైన బాధితులను కలిసి భరోసా ఇవ్వనున్నారు.
Job Suitcase

Jobs near you