డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

55చూసినవారు
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ఎన్నికలకు ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు మెగా డీఎస్సీకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మెగా డీఎస్సీ, టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. వయో పరిమితి సడలింపుపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్