ఇవాళ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం

58చూసినవారు
ఇవాళ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్లాస్టిక్ బ్యాగ్ రహిత ప్రపంచం సాధ్యమవుతుందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లకు మంచి పర్యావరణ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్