టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కళాశాలకు రావొద్దు

78చూసినవారు
టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కళాశాలకు రావొద్దు
కళాశాల ఆవరణలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించి ఇటీవల వార్తల్లో నిలిచిన ముంబయిలోని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ.. తాజాగా టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్ (టాన్) పైనా నిషేధం విధించింది. తమ కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులు ధరించినా అభ్యంతరం లేదని పేర్కొంటూ జూన్ 27న నోటీసు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్