కారు ఆపి చిన్నారిని పలకరించిన పవన్ (వీడియో)

55చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో రోడ్డుపై చిన్నారి అభిమానిని పలకరించారు. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ వెళ్తున్నారు. ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించాడు. అది గమనించిన పవన్ కారును ఆపి అతడి దగ్గరకు వెళ్లాడు. సిబ్బంది చిన్నారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. పవన్ వద్దని వారించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.