బైడెన్‌ డిమెన్షియాను దాచిపెట్టారు

82చూసినవారు
బైడెన్‌ డిమెన్షియాను దాచిపెట్టారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు టకర్ కార్లసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు డిమెన్షియా ఉందని, మీడియా ఆ నిజాన్ని దాచిపెట్టిందని కార్లసన్ ఆరోపించారు. ఆ సమస్య గురించి ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తోందన్నారు. ఆయన స్థానంలో కమలా హారిస్‌ను డెమొక్రాట్లు నియమించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్