తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్‌లో ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే స్పేస్ డే ఈవెంట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రాకెట్ ప్రయోగ వేదికను సందర్శిస్తారు. అనంతరం ఆయన తిరుగు పయనమవుతారు.