వారికి మాత్రమే 50 శాతం రాయితీపై పెట్రోల్, డీజిల్!

55చూసినవారు
వారికి మాత్రమే 50 శాతం రాయితీపై పెట్రోల్, డీజిల్!
AP: స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. లబ్ధిదారులు 3 టైర్ల మోటరైజ్డ్ వాహనం కలిగి ఉండాలి. అర్హులు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2 హెచ్‌పీ వాహనాలకు నెలకు 15 లీటర్ల వరకు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు 25 లీటర్ల వరకు రాయితీ లభిస్తుంది. బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది.
Job Suitcase

Jobs near you