రేపటి నుంచి పాలిసెట్ పరీక్షలు

52చూసినవారు
రేపటి నుంచి పాలిసెట్ పరీక్షలు
ఈ నెల 27న ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు పాలిసెట్-2024 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 442 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో చల్లటి తాగు నీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. polycetap.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SHARE IT