సంతనూతలపాడు: ఉమామహేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం
నాగులుప్పలపాడు మండలం శిరువానుప్పలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం నాడు మహా రుద్రాభిషేకం ఆలయ అర్చకులు శివరామ శర్మ నిర్వహించారు. భక్తులు ఉదయమునే శివనామ స్మరణలతో దీపాలు వెలిగించి, స్వామివారి రుద్రాభిషేకంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు