Mar 08, 2025, 05:03 IST/
పెరిగిన బంగారం ధరలు
Mar 08, 2025, 05:03 IST
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు పెరిగాయి. 24 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.87,710కి చేరింది. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.80,400కి చేరింది. ఇక వెండి కిలో రూ.1,08,100గా ఉంది.