Top 10 viral news 🔥
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ (వీడియో)
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. కావలి సమీపంలోని సిరిపురం వాసులుగా గుర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.