విద్యార్థులను ప్రశంసించిన పవన్ (వీడియో)

56చూసినవారు
AP: కడప మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులు చేసిన ఓ ప్రాజెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. వృద్ధులు, దివ్యాంగులు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ దాటడానికి లిఫ్ట్‌ను రూపొందించారు. ఇలాంటి సదుపాయం ఎక్కడా లేదని విద్యార్థులు చెప్పారు. ఇది ఎలా పని చేస్తుందో విద్యార్థులు స్పష్టంగా వివరించారు. దాంతో పవన్ వారిని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్