TG: రైతు రుణమాఫీ... విడతల వారీగా వివరాలు
➛4 విడతలు కలిపి 25,35,964 మంది రైతులకు ₹20,616.89 కోట్ల రుణమాఫీ జరిగింది.
➛1 విడత - 18-07-2024 నాటికి రూ.లక్ష లోపు ఉన్న 11,34,412 మంది రైతులకు ₹6034.96 కోట్ల రుణమాఫీ
➛2 విడత - 30-07-24 నాటికి లక్షన్నర వరకు 6,40,823 మంది రైతులకు ₹6,190.01 కోట్ల రుణమాఫీ
➛3 విడత - 15-08-2024 నాడు 2 లక్షల వరకు 4,46,832 మంది రైతులకు ₹5,644.25 కోట్ల రుణమాఫీ
➛4 విడత - 30-11-2024న 3,13,897 మంది రైతు కుటుంబాలకు ₹2747.67 కోట్ల రుణమాఫీ