ఉర్ఫీ జావేద్ డ్రెస్ ధర రూ.3 కోట్ల 66 లక్షల 99 వేలు!

61చూసినవారు
ఉర్ఫీ జావేద్ డ్రెస్ ధర రూ.3 కోట్ల 66 లక్షల 99 వేలు!
బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తాజాగా తన కొత్త డ్రెస్సును అమ్ముతాను అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డ్రెస్ పై పువ్వులు, ఆకులతోపాటు బట్టర్ ఫ్లైస్ కనిపిస్తూ చూడడానికి ఎంతో అందంగా కనిపించారు. ఇప్పుడు అదే డ్రెస్సును అమ్ముతున్నట్లు ఉర్ఫీ ప్రకటించారు. ఆ డ్రెస్ ధర కేవలం రూ.3 కోట్ల 66 లక్షల 99 వేలు మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్