Top 10 viral news 🔥
నేడు సమీక్షలతో సీఎం బిజీ బిజీ
సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజీ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరద సాయంపై ఈ రోజు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నారు.