బాలాపూర్ లడ్డూ.. ఈసారి కొత్త రూల్

83చూసినవారు
బాలాపూర్ లడ్డూ.. ఈసారి కొత్త రూల్
బాలాపూర్ లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా కమిటీ నిర్వాహకులు ఈసారి కొత్త రూల్ తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. గతంలో బయటి వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే వారు. ఈసారి స్థానిక బాలాపూర్ గ్రామ ప్రజలు కూడా ఈ వేలంలో పాల్గొంటే ముందస్తూ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, లడ్డూ వేలం ఇవాళ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్