జగన్ విద్యార్హతపై మంత్రి లోకేష్ సెటైర్లు

59చూసినవారు
జగన్ విద్యార్హతపై మంత్రి లోకేష్ సెటైర్లు
విద్యావ్యవస్థపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. ఎక్స్ వేదికగా.. ‘నువ్వు ఏం చదివావో తెలియదు. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు. నువ్వు విద్యా శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేక్ జగన్. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది.’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్