కళ్యాణదుర్గం: న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి

84చూసినవారు
కళ్యాణదుర్గం: న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి
కళ్యాణదుర్గం మండలంలోని మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సురేంద్రబాబును ఆదివారం విన్నవించుకున్నారు. బ్యాంకు అధికారులు, అనిమేటర్ కలిసి రూ.70 లక్షలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని, తమకు మీరే న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు.
Job Suitcase

Jobs near you