సంక్రాంతి రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు..!
సంక్రాంతి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సంక్రాంతి రోజున ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం మానుకోండి. వెల్లుల్లి, ఉల్లి వంటివి తినకూడదు. చెట్లు, మొక్కలను కత్తిరించకూడదు. మాంసాహారం, ఆల్కహాల్, పొగాకు, గుట్కా, ఇతర మత్తు పదార్థాలన్నింటినీ కచ్చితంగా నివారించాలి. సంక్రాంతి రోజున మీరు యాచకులను అవమానించకూడదు. >>SHARE IT