జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

70చూసినవారు
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. Kyushu ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. దీంతో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్