లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు.. 24 మంది మృతి (వీడియో)

54చూసినవారు
కార్చిచ్చు కారణంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు డజన్ల సంఖ్యలో ప్రజలు మిస్సయ్యారని తెలుస్తోంది. హాలీవుడ్ తారలు నివసించే ఈ నగరంలో ఎక్కువ భాగం బూడిదైంది. అగ్నికీలల వ్యాప్తిని నెమ్మదింపజేయడానికి కొన్ని రసాయనాలు కలిపిన ఫోస్ చెక్ అనే మిశ్రమాన్ని దాదాపు 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సాయంతో నగరంపై వెదజల్లుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్