శింగనమల: క్రీడలతో మానసికోల్లాసం

66చూసినవారు
శింగనమల: క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతాయని ఆడిషనల్ ఎస్పీ మల్లికార్జున వర్మ అన్నారు. శింగనమల మండలంలోని తరిమెలలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు గ్రామీణ క్రీడాకారులకు వాలీ బాల్ పోటీలను నిర్వహించగా విజేత జట్లకు ఆయన బహుమతులు అందజేశారు. పోటీల్లో 22 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి తరిమెల జట్టు ద్వితీయ బహుమతి అగళి జట్టు, మూడో బహుమతి గార్లదిన్నె జట్టు, నాలుగో బహుమతి ఎం. ఎం. పల్లి జట్లు దక్కించుకున్నాయి.

సంబంధిత పోస్ట్