చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం

79చూసినవారు
లావేరు మండలం తాళ్ళవలస గ్రామంలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో టీడీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి ముప్పిడి సుజాత సురేష్ ఆద్వర్యంలో బుధవారం అభయ ఆంజనేయస్వామి ఆలయం లో 101 కొబ్బరి కాయాలు కొట్టి అనంతరం చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి, శ్రీనివాస్ పలువురు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you