ట్యాంకులతో ఇంటింటికీ నీరు: మంత్రి

63చూసినవారు
ట్యాంకులతో ఇంటింటికీ నీరు: మంత్రి
AP: చిట్టినగర్‌లోని బుడమేరు కాలువలో పూడికతీత వేగవంతం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. చిట్టినగర్‌లో వరదనీరు బాగా తగ్గిందని, 15 మోటార్లతో నీరు తోడి కాలువలోకి మళ్లిస్తున్నట్లు వివరించారు. సైనిక వాహనాల ద్వారా మెడికల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికీ నీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్