కవిటి: 100 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం!
కవిటి మండలం ఇద్దివానిపాలేం గ్రామంలో సముద్ర అలల 100 మీటర్లు ముందుకు రావడంతో తీరం కోతకు గురైంది. దీంతో పాటు సముద్ర కెరటాలు గ్రామంలోకి వచ్చాయి. అలలు తాకిడికి వలలు, బోట్లు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి. దీంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.