పొందూరుపుట్టుగ లో వినాయక చవితి వేడుకలు

858చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పొందూరు పుట్టుగ గ్రామంలో బుధవారం ఉదయం ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో గ్రామంలోని యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వినాయకునికి పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. గ్రామంలో నేటి నుంచి మూడు రోజుల వరకు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్