వైసీపీ ఫ్లెక్సీలు చింపేయడంతో ఉద్రిక్తత (వీడియో)

55చూసినవారు
AP: గుంటూరు జిల్లా పెద్దకూరపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నంబూరు శంకర్ రావు కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. సంక్రాంతి సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నరేందర్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నంబూరు శంకర్ రావు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్