ఏపీలోనే ఫస్ట్ అయ్యప్ప గుడి విశేషాలివే..

68చూసినవారు
ఏపీలోనే ఫస్ట్ అయ్యప్ప గుడి విశేషాలివే..
AP: శబరిమలకు వెళ్లలేని వారు నెల్లూరు జిల్లా తుమ్మగుంటలో వెలసిన శ్రీ గురునాథస్వామి ఆలయంలో నిర్వహించే జ్యోతి దర్శనం చూడటానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలుకు అయ్యప్ప స్వామి కలలో కనిపించి.. ఈ క్షేత్రములో ఒక జువ్వి చెట్టులో వెలసి ఉన్నానని, తనకు పూజలు చేయాలని కోరారట. శివకేశవుల మధ్యన ఈ ఆలయం ఉండటం ఓ ప్రత్యేకత. ఈ ఆలయంలో 1980లో మొదలుపెట్టిన మకరజ్యోతి జ్యోతి దర్శనం ఈ నాటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్