ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: వైసీపీ ఎంపీ

52చూసినవారు
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: వైసీపీ ఎంపీ
AP: సమన్వయ లోపం కారణంగానే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందని వైసీపీ ఎంపీ, టీటీపీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఆ వేంకటేశ్వరుని దయతో దర్శనాలు చేసుకుని వెళ్తారన్నారు. ఘటనపై కూటమి ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదన్నారు. తొక్కిసలాటపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్