ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంచు మనోజ్ (VIDEO)
మోహన్‌బాబు అనుచరులు మంచు మనోజ్‌ను కొట్టినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం మనోజ్ డిశ్చార్జ్ అయ్యాడు. వైద్యులు ఆయన మెడకు పట్టీవేశారు. ఇంటర్నల్‌గా కాలు, మెడభాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.