ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఏడుగురు (వీడియో)

56చూసినవారు
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పూణే జిల్లా షిండే నగర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఐదు వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఏడుగురు మంటల్లో చిక్కుకోవడంతో వారిని రక్షించి ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్