Feb 11, 2025, 07:02 IST/ముథోల్
ముథోల్
కుంటాల: ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే
Feb 11, 2025, 07:02 IST
కుంటాల మండల కేంద్రంలోని శ్రీ గజ్జలమ్మ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.