టిడిపి నాయకులకు డిప్యూటీ సీఎం రాజన్న దొర సవాల్

6108చూసినవారు
సాలూరు నియోజకవర్గంలో నారా లోకేశ్ చేసిన విమర్శలపై ఓపెన్ ఛాలెంజ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. 2014-19లో మీరు ఉన్నప్పుడు సాలూరు నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే మీరు చర్చకి రావాలని లోకేశికి సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్