రైతు రుణమాఫీపై సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు: కేటీఆర్

72చూసినవారు
రైతు రుణమాఫీపై సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రచారం మాత్రమే జరుగుతోందని.. దానికి కార్యాచరణ లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. జనాల్లోకి వెళితే ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడా? అని ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ క్యాడరే ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్