TG: హైదరాబాద్ మెట్రోలో ప్రేమజంట రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట మద్దులు పెట్టుకున్నారు. మెట్రోలో ఉన్న కొందరు వీడియో తీశారు. మెట్రోలో ఇలాంటి పనులేంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.