పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు

82చూసినవారు
పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు
AP: రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ మాజీ ఎంపీ పేర్ని నాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ సోమవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్