గేదెలబంద లో ఘనంగా సన్మాన కార్యక్రమం

572చూసినవారు
గేదెలబంద లో ఘనంగా సన్మాన కార్యక్రమం
అల్లూరు జిల్లా డుంబ్రిగుడ మండల గేదెలబంద ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేసిన అప్పలస్వామి మరియు జగదీశ్ మాస్టార్లు వేరేచోట బదిలీ అయినా కారణంగా వారి యొక్క విధులను గుర్థిస్తూ సోమవారం గేదెలబంద గ్రామస్థులు మరియు పిల్లలు మరియు పాఠశాల చైర్మన్ తాంగుల రాజ్ కుమార్, తాంగుల అర్జున్ మరియు భాష వాలంటీర్ ముచ్చేంగి సింహాచలం మరియు ప్రధానోపాధ్యాయురాలు రజిత వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తు అదేవిధంగా పిల్లలకు మొదట తల్లి తండ్రి గురువు దైవం గా భావించాలని. విద్యార్థి తొలిమెట్టు మరియు చివరి మెట్టు ఈ ముగ్గురితోనే సాధ్యపడుతుందని ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది అలాగే ఈ సన్మాన కార్యక్రమన్ని పలువురు ఆనందం వ్యక్తం చేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you