Oct 13, 2024, 01:10 IST/మేడ్చల్
మేడ్చల్
మేడిపల్లి: ధరణి కాలనీలో విజయదశమి వేడుకలు
Oct 13, 2024, 01:10 IST
మేడిపల్లి ధరణి కాలనీలో శనివారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీ అవరణలో ఉన్న పార్కులో జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేసి విజయాలు సిద్దించాలని కోరుకున్నారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ధరణి కాలనీ ఆసోసియేషన్ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పండుగను ఘనంగా నిర్వహించారు.