Nov 10, 2024, 09:11 IST/కూకట్పల్లి
కూకట్పల్లి
ప్రజలకు ఆపదలో అండగా ఉండాలి: మాధవరం కృష్ణారావు
Nov 10, 2024, 09:11 IST
నియోజక వర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన కార్పొరేటర్లు, నాయకులు అండగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డివిజన్లోని సమస్యలను జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.