సుమోటోగా కేసులు పెడతాం: పవన్
By Rathod 59చూసినవారువైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. ఆదివారం గుంటూరులో పవన్ మాట్లాడుతూ.. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. తమది మంచి ప్రభుత్వమనే కానీ మెతక ప్రభుత్వం కాదన్నారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.