జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం: అనిత (వీడియో)

76చూసినవారు
ఏపీ హోంమంత్రి అనిత సోమవారం అసెంబ్లీలో వైసీపీ నేతలకు కౌంటర్ వేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు. ‘దిశ’ యాప్ మహిళలకు ఉపయోగపడుతోందంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని, అసలు ఆ యాప్‌కు చట్టబద్దతే లేదన్నారు. నిర్భయ చట్టం ఉన్నా.. దిశ అని లేని చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. క్రైమ్ రేట్ తగ్గించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్